తిట్టకుండా, కొట్టకుండా పిల్లల్ని దారిలోకి తీసుకురావడం ఎలా?
First Published | Feb 24, 2024, 2:18 PM ISTపిల్లలు కుదురుగా ఒక్క దగ్గర ఉండరు. కొంటె పనులు చూస్తూనే ఉంటారు. ఇలాంటప్పుడే మాట వినడం లేదని పేరెంట్స్ పిల్లలపై అరవడం, తిట్టడం, కొట్టడం లాంటివి చేస్తుంటారు. కానీ కొన్ని ట్రిక్స్ తో కొట్టకుండా, తిట్టకుండా పిల్లల్ని దారిలోకి తీసుకురావొచ్చు. అదెలాగంటే?