పిల్లల అజీర్తి సమస్యలు, స్టమక్ అప్ సెట్ లకు సహాయపడే ఆహారాలు ఇక్కడ ఉన్నాయి...
ఉడికించిన కూరగాయలు
కూరగాయలు పిల్లలకు నచ్చకపోవచ్చు. ప్రతిరోజూ మనం వాటిని తినమని చెప్పడం కూడా వారికి నచ్చదు. కానీ.. వాటిని కచ్చితంగా తినిపించాలి. ముఖ్యంగా ఉడికించిన కూరగాయలను తినిపించాలి. వాటిని వారి కళ్లకు అందంగా, ఆకర్షించేలా కనిపించేలా డెకరేట్ చేసి.. ఆ ఆహారాన్ని వారితో తినిపించే ప్రయత్నం చేయాలి.