బొడ్డుతాడు తల్లీ, బిడ్డను కలుపుతుంది. ఇది గొట్టం లాంటి నిర్మాణంలో ఉంటుంది. ఈ తాడు ద్వారానే బిడ్డకు తల్లి నుంచి ఆహారం, ఆక్సిజన్ సరఫరా అవుతాయి. అయితే ఈ తాడు పొడుగ్గా ఉంటుంది. బిడ్డ కదలికలు, గర్భిణీ స్త్రీలు పడుకునే కొన్ని భంగిమల వల్ల ఈ తాడు బిడ్డ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. ఇది బిడ్డకు ప్రమాదకరం. అయితే గర్భిణులు పడుకునే విధానం కూడా ఇందుకు కారణమవుతుంది. మరి ఇలా జరగకూడదంటే గర్భిణులు ఎలా పడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..