కరోనా వ్యాక్సిన్ : మొదటి డోసు ఒకరకం.. రెండో డోసు మరోరకం.. మంచిదేనా?

Published : May 14, 2021, 10:07 AM IST

మొదటి డోసు ఒక రకం టీకా.. రెండో డోసు మరో రకం టీకా (మిక్సింగ్‌ డోసులు)  తీసుకుంటే ఏమవుతుంది? అనే అంశంపై ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు.ఈ పరిశోధనల్లో మొదటి డోసు ఒకరకం, రెండో డోసు మరోరకంటీకాలను పొందడం సురక్షితమేనని బ్రిటన్లో నిర్వహించిన తాజా అధ్యయనం పేర్కొంది. 

PREV
19
కరోనా వ్యాక్సిన్ : మొదటి డోసు ఒకరకం.. రెండో డోసు మరోరకం.. మంచిదేనా?

దేశవ్యాప్తంగా ఇప్పుడు టీకా కొరత ఉంది. మొదటి డోసు తీసుకున్నవారికి రెండో డోసు తీసుకోవడం కష్టంగా మారింది. మరీ ముఖ్యంగా మొదటి డోసు కొవాగ్జిన్‌ తీసుకున్న వారికి ఇబ్బంది ఎక్కువగా ఉంది. మన దేశంలోనే కాదు పలు పేద, మధ్యతరగతి దేశాల్లో ఇదే పరిస్థితి నెలకొంది.

29

ఈ సమస్యను అధిగమించేందుకు మొదటి డోసు ఒక రకం టీకా.. రెండో డోసు మరో రకం టీకా (మిక్సింగ్‌ డోసులు)  తీసుకుంటే ఏమవుతుంది? అనే అంశంపై ఆక్స్ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు దృష్టి సారించారు.

39

ఈ పరిశోధనల్లో మొదటి డోసు ఒకరకం, రెండో డోసు మరోరకంటీకాలను పొందడం సురక్షితమేనని బ్రిటన్లో నిర్వహించిన తాజా అధ్యయనం పేర్కొంది.

49

కాకుంటే దీని వల్ల స్వల్పస్థాయిలో రావాల్సిన దుష్ప్రభావాలు.. ఒక మోస్తరు స్థాయికి పెరుగుతాయి అని తెలిపింది.

59

వీటిలో చలి, అలసట, తలనొప్పి, జ్వరం వంటివి ఉంటాయని పేర్కొంది. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం ఈ పరిశోధన నిర్వహించింది. దీని వివరాలు ప్రముఖ మెడికల్ జర్నల్ లాన్సెట్ లో ప్రచురితమయ్యాయి. 

69

పరిశోధనలో భాగంగా వాలంటీర్లకు ఒక డోస్ కింద ఆక్స్ఫర్డ్ లేదా ఆస్ట్రాజెనెకా టీకాను,  మరో డోసు కింద ఫైజర్ /బయోఎన్ టెక్ వ్యాక్సిన్ ను శాస్త్రవేత్తలు ఇచ్చారు.

79

దీని వల్ల దుష్ప్రభావాలు తలెత్తినప్పటికీ అవి ఎక్కువ కాలం కొనసాగలేదని చెప్పారు. సురక్షిత ప్రమాణాలకు సంబంధించి ఇతరత్రా సమస్యలు ఉత్పన్నం కాలేదని తెలిపారు. అయితే మిశ్రమ టీకాల వల్ల ప్రజల్లో తలెత్తే సమస్యల గురించి శోధించడానికే ఈ పరిశోధన పరిమితమైనట్లు చెప్పారు.

89

మిశ్రమ డోసుల వల్ల..టీ తీసుకున్నమరుసటిరోజు సదరు వ్యక్తి విశ్రాంతి తీసుకోవాల్సివస్తుంది. ఆరోగ్య కార్యకర్తలకు ఈ తరహాలో వ్యాక్సిన్ ముందు దీన్ని పరిగణలోకి తీసుకోవాలి.. అని పరిశోధనలో పాల్గొన్న మాథ్యూ స్నేప్ చెప్పారు.

99

click me!

Recommended Stories