మరోవైపు రష్యా నుంచి వైద్య పరికరాలు, ఇతర సామాగ్రి భారత్ కు చేరుకున్నాయి. రెండు విమానాల్లో సుమారు 20 టన్నుల వస్తువులను రష్యా పంపించింది. కరోనా వ్యాధి నివారణ, వైద్య సదుపాయాల కల్పనకు సహకారం అందిస్తోంది.