సినిమాని తలపించే స్టోరీ.. భార్య ప్రేమించిందని... మరొకరితో పెళ్లి చేసిన భర్త..!

Published : Apr 28, 2021, 01:31 PM IST

అతని భార్య సప్న కుమారి మరో వ్యక్తిని ఇష్టపడింది. ఆ విషయం భర్తకు తెలిసింది. మామూలుగా ఎవరైనా అయితే.. తిట్టడం, కొట్టం లేదంటే అందరికీ చెప్పి పంచాయితీ పెట్టేవాడు. కానీ అతను అలా చేయలేదు.  

PREV
19
సినిమాని తలపించే స్టోరీ..  భార్య ప్రేమించిందని... మరొకరితో పెళ్లి చేసిన భర్త..!

అతనికి భార్య అంటే చాలా ఇష్టం. ఎంతలా అంటే.. భార్య కోసం ఏదైనా చేయడానికి సిద్ధమౌతాడు. అలాంటి అతను.. భార్య కోసం ఏకంగా.. తాను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన భార్యనే వదిలేశాడు. సినిమా స్టోరీని తలపిస్తున్న ఈ సంఘటన బిహార్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

29

బిహార్ రాష్ట్రం బగల్పూర్ జిల్లాకు చెందిన ఓ ఉత్తమ్ మండల్ అనే వ్యక్తికి ఏడేళ్ల క్రితం వివాహమైంది. అతనికి భార్య సప్న కుమారి అంటే చాలా ఇష్టం. ఆమె ఏది కోరినా వెంటనే తీర్చేవాడు. ఆమె అడిగింది ఏ రోజూ.. ఏదీ కాదు అనేవాడు కాదు.

39

కాగా.. అతని భార్య సప్న కుమారి మరో వ్యక్తిని ఇష్టపడింది. ఆ విషయం భర్తకు తెలిసింది. మామూలుగా ఎవరైనా అయితే.. తిట్టడం, కొట్టం లేదంటే అందరికీ చెప్పి పంచాయితీ పెట్టేవాడు. కానీ అతను అలా చేయలేదు.

49

ఎవరు కాదు అన్నా.. తన భార్య పెదాలపై చిరు నవ్వు చూడాలని ఆశపడ్డాడు. అంతే.. భార్య ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరిపించాలని అనుకున్నాడు. ఆ విషయాన్ని అందరూ ఖండించారు.

59

కుటుంబసభ్యులు, సమాజం అతను చేస్తున్న పనిని వ్యతిరేకించారు. ఉత్తమ్, సప్న కుమారిని కూర్చోపెట్టి.. వారు తీసుకున్న  నిర్ణయం కరెక్ట్ కాదని నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అయితే... ఎన్ని చెప్పినా.. ఉత్తమ్ వినిపించుకోకపోవడం గమనార్హం.
 
69

తన భార్యకు నచ్చిన వ్యక్తితో పెళ్లి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. తాను తీసుకున్న నిర్ణయం ప్రకారమే.. భార్య ప్రేమించిన వ్యక్తితో రెండో పెళ్లి జరిపించాడు.

79

సప్న ప్రేమించిన వ్యక్తి కూడా.. ఉత్తమ్ కి బంధువే కావడం గమనార్హం. ఏదో పని మీద ఇంటికి వచ్చిన ఆ వ్యక్తితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారింది.
 
89

ఆ ప్రేమ తర్వాత వివాహేతర సంబంధానికి కూడా దారి తీసింది. అదే విషయాన్ని సప్న.. ధైర్యంగా తన భర్తకు తెలియజేసింది. విషయం తెలుసుకొని.. వారిద్దరికీ పెళ్లి జరిపించాడు.

99

మరోవైపు ఉత్తమ్ కుటుంబసభ్యులు ఆ పెళ్లి ఆపాలంటూ పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన విని అందరూ షాక్ అవ్వడం విశేషం.

click me!

Recommended Stories