రైలు చక్రం బరువు ఎంతుంటుందో తెలుసా?

Published : Jan 25, 2025, 09:26 PM ISTUpdated : Jan 25, 2025, 09:38 PM IST

ఎప్పుడైనా రైలు వెళుతున్నపుడు పట్టాలవైపు చూసారా? చుక్ చుక్ అంటూ పట్టాలపై దూసుకెళ్లే రైలు చక్రాలు ఆసక్తికరంగా కనిపిస్తాయి. అయితే రైలు, రైళ్లోని మనుషుల బరువును మోసే ఈ చక్రాల బరువు ఎంతుంటుందో  తెలుసా?     

PREV
14
రైలు చక్రం బరువు ఎంతుంటుందో తెలుసా?
Indian Railways

రైళ్లు ప్రజల జీవితాల్లో భాగంగా మారాయి... వాటితో తెలియని అనుబంధం ఏర్పడింది. రైలు శబ్దం వారిని ఎప్పుడూ ఆకర్షిస్తుంది. అంతేకాదు ఈ రైళ్లు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయి, ప్రతిరోజూ లక్షలాది మందికి ప్రయాణిస్తుంటారు. ఈ భారీ యంత్రాలను నడిపించే చక్రాల బరువు ఎంతో ఎప్పుడైనా ఆలోచించారా?

24
Indian Railways

రైలు చక్రం బరువు చాలా ఎక్కువగా వుంటుంది. ఇండియన్ స్టీల్ అథారిటీ ప్రకారం, ఇంజిన్లు, కోచ్‌ల చక్రాల బరువులు వేరువేరుగా వుంటాయి. సబర్బన్ రైళ్ల చక్రాలు బరువు ఒక్కోటి 423 కిలోలు. సాధారణ రైలు కోచ్ చక్రాలు 384-394 కిలోల బరువు వుంటాయి.

34
Indian Railways

ఎర్రటి LHB కోచ్ చక్రాలు 326 కిలోల వరకు బరువు ఉంటాయి. ఇంజిన్ చక్రాలు బరువుగా, దృఢంగా ఉంటాయి. డీజిల్ ఇంజిన్ చక్రాలు 528 కిలోలు, ఎలక్ట్రిక్ ఇంజిన్ చక్రాలు 554 కిలోలు వుంటాయి.

44
Indian Railways

మీటర్ గేజ్ రైలు చక్రాలు 144 కిలోలు వుంటుంది. రైలు చక్రం ఖరీదు బైక్ కంటే ఎక్కువ. భారతదేశం చాలా చక్రాలను దిగుమతి చేసుకుంటుంది, ఒక్కోటి ₹70,000. ఒక కోచ్‌కి ఎనిమిది చక్రాలు వుంటాయి... చాలా రైళ్లకు 24 కోచ్‌లు వుంటాయి. ఈ లెక్కన. 24-కోచ్ రైలుకి మొత్తం చక్రాల, ఇంజిన్‌ చక్రాలతో కలిపి ధరను లెక్కించండి. 

click me!

Recommended Stories