చిరుత పులిని చంపిన వీధి కుక్కలు, ఎక్కడ, ఎలా....

Published : Feb 08, 2021, 12:36 PM ISTUpdated : Feb 08, 2021, 12:42 PM IST

చిరుతపులిని కుక్క చంపేసింది.అక్కడ అటవీ అధికారులను సైతం ఆశ్చర్య పరచిన ఈ సంఘటన కర్ణాటకలోని మండ్యాలో జరిగింది.

PREV
16
చిరుత పులిని చంపిన వీధి కుక్కలు, ఎక్కడ, ఎలా....

‘బలవంతమైన సర్పం.. చలిచీమల చేత చిక్కి చావదె సుమతి’.. ఈ పద్యం మనమంతా చిన్నప్పుడు చదువున్నాం. అయితే.. పుస్తకాల్లో చదవడమే తప్ప.. నిజజీవితంలో  ఇలాంటి సంఘటనలు జరగడం చాలా తక్కువ. అయితే.. నిజంగా ఇలాంటి సంఘటనే ఒకటి చోటుచేసుకుంది. వీధి కుక్క.. ఓ చిరుతపులి చంపేసింది.

26

నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. చిరుతపులిని చూస్తే ప్రజల దగ్గర నుంచి అన్ని జంతువులు భయంతో పారిపోతాయి. అలాంటిది.. చిరుతపులిని కుక్క చంపేసింది.అక్కడ అటవీ అధికారులను సైతం ఆశ్చర్య పరచిన ఈ సంఘటన కర్ణాటకలోని మండ్యాలో జరిగింది.
 
36

మండ్యాలో ఉన్న ఓ అడవిలోకి చిరుతపులి ప్రవేశించింది.దోమల బెడదతో నిద్రపట్టక ఇబ్బందిపడుతున్న కుక్క దగ్గరికి కుక్కను చంపేద్దామని అనుకొని వచ్చింది.

46

అకస్మాత్తుగా చిరుతపులిని చూసిన కుక్క ఏమాత్రం భయపడి పోకుండా ఏకంగా ఆ చిరుత పులి దాడి చేసింది.ఏకంగా కుక్క అరుపులతో చుట్టు ప్రక్కల వాళ్ళు నిద్రలేచే సరికి ఆ కుక్క దాడిలో పులి చనిపోయింది.

56

ఈ వ్యవహారాన్ని మొత్తం గమనించిన ప్రజలు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు.కుక్కే చిరుత పులిని చంపిందని చెప్పడంతో అటవీ అధికారులు అవాక్కయ్యారు.

66

చిరుతపులి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. కాగా.. ఈ ఘటన మాత్రం అందరినీ విస్మయానికి గురిచేసింది. విచిత్రం ఏమిటంటే.. ఆ తర్వాత కుక్క కూడా చనిపోయింది. అవును... చిరుత చేసిన గాయాలు తట్టుకోలేక తర్వాత కుక్క చనిపోవడం గమనార్హం. 

click me!

Recommended Stories