రూ. 2 వేల నగదు నోట్లను ఆర్‌బీఐ ఉపసంహరించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నాటికి రెండు వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అవకాశం కల్పించింది.
రూ. 2 వేల నగదు నోట్లను ఆర్ బీ ఐ ఉపసంహరించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నాటికి రెండు వేల నగదు నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు.రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డు నంబర్ ను సమర్పించాల్సి ఉంటుంది.