ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగరాజ్ నగరం జనసంద్రంగా మారింది. ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక వేడుక మహా కుంభమేళా ప్రారంభమయ్యింది. ఈ క్రమంలో లక్షలాదిమంది కుంభస్నానానికి వచ్చాయి. ఇలా ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు, భక్తుల సందడిని ఆకాశం నుండి చూస్తే ఎలా వుంటుందో తెలుసా? ఈ డ్రోన్లు ఆ అద్భుత దృశ్యాన్ని మన కళ్లముందు వుంచాయి.
డ్రోన్ కెమెరాలతో తీసిన ఈ ఫోటోలు మహాకుంభం గొప్పతనాన్ని, భక్తుల రద్దీని చూపిస్తున్నాయి. మహాకుంభం 2025 కు సంబంధించిన అద్భుత ఫోటోలు చుడండి.