Round-up 2021: ఈ ఏడాదిలో 21 అద్భుత క్షణాలను పంచుకున్న ప్రధాని మోడీ

Siva Kodati |  
Published : Dec 31, 2021, 11:53 PM ISTUpdated : Dec 31, 2021, 11:55 PM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 2021 సంవత్సరంలోని 21 కీలక క్షణాలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. 

PREV
120
Round-up 2021: ఈ ఏడాదిలో 21 అద్భుత క్షణాలను పంచుకున్న ప్రధాని మోడీ
మోడీ

పశ్చిమ బెంగాల్ పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీకి నమస్కరిస్తున్న చిన్నారి. ఆమె మాటలు వింటున్న ప్రధాని. ఫోటో సౌజన్యం: ప్రధానమంత్రి వెబ్‌సైట్

220
మోడీ

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఆశీర్వదిస్తున్న మణినగర్ శ్రీ స్వామినారాయణ గడి సంస్థాన్ ఆధ్యాత్మిక గురువు ఆచార్య శ్రీ జితేంద్రియప్రియదాస్‌జీ స్వామీజీ మహరాజ్. ఫోటో సౌజన్యం: ప్రధానమంత్రి వెబ్‌సైట్

320
మోడీ

ప్రైవేట్ ఈక్విటీ మరియు వెంచర్ క్యాపిటల్ పరిశ్రమకు చెందిన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌లతో ప్రధాని నరేంద్ర మోదీ . ఫోటో సౌజన్యం: ప్రధానమంత్రి వెబ్‌సైట్

420
మోడీ

నియంత్రణ రేఖ, రాజౌరి సరిహద్దు పోస్ట్‌లోని నౌషేరా వద్ద తన దీపావళి పర్యటనలో సాయుధ దళాల సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ. ఫోటో సౌజన్యం: ప్రధానమంత్రి వెబ్‌సైట్

520
మోడీ

తాను ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా దివ్యాంగురాలిని దివిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఫోటో సౌజన్యం: ప్రధానమంత్రి వెబ్‌సైట్

620
మోడీ

కేంద్ర మంత్రి వర్గ సమావేశం సందర్భంగా నోట్ రాసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఫోటో సౌజన్యం: ప్రధానమంత్రి వెబ్‌సైట్

720
మోడీ

రాష్ట్రపతి కార్యాలయంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. పక్కన హోంమంత్రి అమిత్ షా. ఫోటో సౌజన్యం: ప్రధానమంత్రి వెబ్‌సైట్

820
మోడీ

ఉత్తరప్రదేశ్‌లోని తన నియోజకవర్గం వారణాసి పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఫెర్రీలో ప్రయాణించారు. ఫోటో సౌజన్యం: ప్రధానమంత్రి వెబ్‌సైట్

920
మోడీ

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సంభాషిస్తున్న ప్రధాని నరేంద్రమోడీ. చిన్నారిని ముద్దుచేస్తున్న దృశ్యం. ఫోటో సౌజన్యం: ప్రధానమంత్రి వెబ్‌సైట్

1020
మోడీ

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో సంభాషిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ. ఫోటో సౌజన్యం: ప్రధానమంత్రి వెబ్‌సైట్

1120
మోడీ

ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్‌పూర్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీని మైనారిటీ సంఘం సభ్యులు కలిశారు. ఫోటో సౌజన్యం: ప్రధానమంత్రి వెబ్‌సైట్

1220
మోడీ

విక్టోరియా మెమోరియల్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతిని పురస్కరించుకుని 'పరాక్రమ్ దివస్' వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ. ఫోటో సౌజన్యం: ప్రధానమంత్రి వెబ్‌సైట్

1320
మోడీ

తమిళనాడులోని కోయంబత్తూరులో 105 ఏళ్ల రైతు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పాపమ్మాళ్ జీ నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ప్రధాని నరేంద్ర మోదీ. ఫోటో సౌజన్యం: ప్రధానమంత్రి వెబ్‌సైట్

1420
మోడీ

వాటికన్ సిటీలో ప్రధాని నరేంద్ర మోదీకి స్వాగతం పలుకుతున్న పోప్ ఫ్రాన్సిస్ . ఫోటో సౌజన్యం: ప్రధానమంత్రి వెబ్‌సైట్

1520
మోడీ

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఫోటో సౌజన్యం: ప్రధానమంత్రి వెబ్‌సైట్

1620
మోడీ

రాష్ట్రపతి భవన్‌లో పద్మశ్రీ తులసి గౌడతో ప్రధాని నరేంద్ర మోదీ. కర్ణాటకకు చెందిన 70 ఏళ్ల హలక్కీ గిరిజన మహిళ 30 వేలకు పైగా మొక్కలు నాటింది. ఫోటో సౌజన్యం: ప్రధానమంత్రి వెబ్‌సైట్

1720
మోడీ

తన చిన్నారి మిత్రులతో ముచ్చట్లు చెబుతూ.. వారు చూపిస్తున్న పస్తకాలు, ఇతర వస్తువులను పరిశీలిస్తున్న ప్రధాని మోడీ. ఫోటో సౌజన్యం: ప్రధానమంత్రి వెబ్‌సైట్

1820
మోడీ

లోక్ కళ్యాణ్ మార్గ్‌లోని తన నివాసంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్‌తో భేటీ అయిన ప్రధాని నరేంద్ర మోడీ. ఫోటో సౌజన్యం: ప్రధానమంత్రి వెబ్‌సైట్

1920
మోడీ

సుష్మా స్వరాజ్ భవన్‌లో తన మంత్రి మండలితో కలిసి 'చింతన్ సత్ర'లో ప్రధాని నరేంద్ర మోదీ చివరి వరుసలో కూర్చొని ఉన్నారు. ఫోటో సౌజన్యం: ప్రధానమంత్రి వెబ్‌సైట్

2020
మోడీ

ఒలింపిక్స్‌లో పాల్గొన్న భారత మహిళా హాకీ జట్టు సభ్యులతో ముచ్చటిస్తోన్న ప్రధాని నరేంద్ర మోడీ. ఫోటో సౌజన్యం: ప్రధానమంత్రి వెబ్‌సైట్

Read more Photos on
click me!

Recommended Stories