మోర్బీ లో కుప్పకూలిన బ్రిడ్జి: క్షతగాత్రులను పరామర్శించిన మోడీ(ఫోటోలు)

First Published Nov 1, 2022, 6:51 PM IST

మోర్బీ  బ్రిడ్జి కూలిన  ఘటనలో  గాయపడిన  బాధితులను  ప్రధాని  నరేంద్ర  మోడీ  ఇవాళ  పరామర్శించారు.  బాధితులకు  మెరుగైన  వైద్య  సహాయం  అందించాలని  పీఎం  ఆదేశించారు.

PM meets families of victims of the Morbi tragedy

గుజరాత్ రాష్ట్రంలోని  మోర్బీలో బ్రిడ్జి కూలిన  ప్రమాదంలో  గాయపడిన  క్షతగాత్రులను ప్రధాని  నరేంద్రమోడీ మంగళవారం నాడు పరామర్శించారు.ఇవాళ  మధ్యాహ్నం  ప్రమాదస్థలిని  పరిశీలించిన  తర్వాత ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నబాధితులను  ప్రధాని  మోడీ  పరామర్శించారు.  దుర్ఘటన  జరిగిన తీరును ఆయన  అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల  ఆరోగ్య  పరిస్థితిపై  పీఎం వాకబు  చేశారు.  మెరుగైన  వైద్యం అందించాలని  వైద్య  సిబ్బందిని ఆదేశించారు. మోర్బీ  ప్రమాదంపై  నిన్న  రాజ్  భవన్ లో  సమీక్ష  నిర్వహించారు.  ఇవాళ  కూడా  ప్రమాదస్థలిని సందర్శించిన తర్వాత  అధికారులతో  మరోసారి  మోడీ సమీక్ష  నిర్వహించారు. మోర్బీలో బ్రిడ్జి  కుప్పకూలిన  ఘటనలో  141  మంది  మృత్యువాత పడిన  విషయం తెలిసిందే.  ఈ  ప్రమాదానికి  కారణంగా  భావిస్తున్న 9  మందిని పోలీసులు  అరెస్ట్  చేశారు. ఈ ప్రమాదానికి గల  కారణాలపై  పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు. 

గుజరాత్ రాష్ట్రంలోని  మోర్బీలో బ్రిడ్జి కూలిన  ప్రమాదంలో  గాయపడిన  క్షతగాత్రులను ప్రధాని  నరేంద్రమోడీ మంగళవారం నాడు పరామర్శించారు.ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నమహిళ  ఆరోగ్యపరిస్థితిని  ఆయన  అడిగి తెలుసుకున్నారు.

ఇవాళ  మధ్యాహ్నం  ప్రమాదస్థలిని  పరిశీలించిన  తర్వాత ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నబాధితులను  ప్రధాని  మోడీ  పరామర్శించారు.  దుర్ఘటన  జరిగిన తీరును ఆయన  అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల  ఆరోగ్య  పరిస్థితిపై  పీఎం వాకబు  చేశారు.  మెరుగైన  వైద్యం అందించాలని  వైద్య  సిబ్బందిని ఆదేశించారు. మోర్బీ  ప్రమాదంపై  నిన్న  రాజ్  భవన్ లో  సమీక్ష  నిర్వహించారు.  ఇవాళ  కూడా  ప్రమాదస్థలిని సందర్శించిన తర్వాత  అధికారులతో  మరోసారి  మోడీ సమీక్ష  నిర్వహించారు. మోర్బీలో బ్రిడ్జి  కుప్పకూలిన  ఘటనలో  141  మంది  మృత్యువాత పడిన  విషయం తెలిసిందే.  ఈ  ప్రమాదానికి  కారణంగా  భావిస్తున్న 9  మందిని పోలీసులు  అరెస్ట్  చేశారు. ఈ ప్రమాదానికి గల  కారణాలపై  పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు. 
 
PM meets families of victims of the Morbi tragedy

గుజరాత్ రాష్ట్రంలోని  మోర్బీలో బ్రిడ్జి కూలిన  ప్రమాదంలో  గాయపడిన  క్షతగాత్రులను ప్రధాని  నరేంద్రమోడీ మంగళవారం నాడు పరామర్శించారు.ఆసుపత్రిలో  ఉన్న  బాధిత బంధువులు, కుటుంబసభ్యులతో  మోడీ మాట్లాడారు.  వారికి  ధైర్యం  చెప్పారు.

ఇవాళ  మధ్యాహ్నం  ప్రమాదస్థలిని  పరిశీలించిన  తర్వాత ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నబాధితులను  ప్రధాని  మోడీ  పరామర్శించారు.  దుర్ఘటన  జరిగిన తీరును ఆయన  అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల  ఆరోగ్య  పరిస్థితిపై  పీఎం వాకబు  చేశారు.  మెరుగైన  వైద్యం అందించాలని  వైద్య  సిబ్బందిని ఆదేశించారు. మోర్బీ  ప్రమాదంపై  నిన్న  రాజ్  భవన్ లో  సమీక్ష  నిర్వహించారు.  ఇవాళ  కూడా  ప్రమాదస్థలిని సందర్శించిన తర్వాత  అధికారులతో  మరోసారి  మోడీ సమీక్ష  నిర్వహించారు. మోర్బీలో బ్రిడ్జి  కుప్పకూలిన  ఘటనలో  141  మంది  మృత్యువాత పడిన  విషయం తెలిసిందే.  ఈ  ప్రమాదానికి  కారణంగా  భావిస్తున్న 9  మందిని పోలీసులు  అరెస్ట్  చేశారు. ఈ ప్రమాదానికి గల  కారణాలపై  పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు. 
 
PM meets families of victims of the Morbi tragedy

గుజరాత్ రాష్ట్రంలోని  మోర్బీలో బ్రిడ్జి కూలిన  ప్రమాదంలో  గాయపడిన  క్షతగాత్రులను ప్రధాని  నరేంద్రమోడీ మంగళవారం నాడు పరామర్శించారు.ఆసుపత్రిలో  ఉన్న  బాధిత బంధువులు, కుటుంబసభ్యులు  ఘటన గురించి  చెబుతుండగా  ఆసక్తిగా  విన్నారు  మోడీ.

ఇవాళ  మధ్యాహ్నం  ప్రమాదస్థలిని  పరిశీలించిన  తర్వాత ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్నబాధితులను  ప్రధాని  మోడీ  పరామర్శించారు.  దుర్ఘటన  జరిగిన తీరును ఆయన  అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రుల  ఆరోగ్య  పరిస్థితిపై  పీఎం వాకబు  చేశారు.  మెరుగైన  వైద్యం అందించాలని  వైద్య  సిబ్బందిని ఆదేశించారు. మోర్బీ  ప్రమాదంపై  నిన్న  రాజ్  భవన్ లో  సమీక్ష  నిర్వహించారు.  ఇవాళ  కూడా  ప్రమాదస్థలిని సందర్శించిన తర్వాత  అధికారులతో  మరోసారి  మోడీ సమీక్ష  నిర్వహించారు. మోర్బీలో బ్రిడ్జి  కుప్పకూలిన  ఘటనలో  141  మంది  మృత్యువాత పడిన  విషయం తెలిసిందే.  ఈ  ప్రమాదానికి  కారణంగా  భావిస్తున్న 9  మందిని పోలీసులు  అరెస్ట్  చేశారు. ఈ ప్రమాదానికి గల  కారణాలపై  పోలీసులు  దర్యాప్తు  చేస్తున్నారు. 

PM meets families of victims of the Morbi tragedy

గుజరాత్ రాష్ట్రంలోని  మోర్బీలో బ్రిడ్జి కూలిన  ప్రమాదంలో  గాయపడిన  క్షతగాత్రులను ప్రధాని  నరేంద్రమోడీ మంగళవారం నాడు పరామర్శించారు.ఆసుపత్రిలో  తమ పేరేంట్స్  చికిత్స  పొందుతుండగా  అక్కడే ఉన్న చిన్నారులతో  మోడీ  మాట్లాడారు.

click me!