నిరాడంబరంగా కేరళ సీఎం కూతురు వీణ పెళ్లి: 50లోపు అతిథులు

Published : Jun 15, 2020, 01:37 PM IST

కేరళ సీఎం పినరయి విజయన్ కూతురు వీణ పెళ్లి సోమవారం నాడు తిరువనంతపురంలో జరిగింది. డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు రియాస్ ను ఆమె పెళ్లి చేసుకొంది. 

PREV
17
నిరాడంబరంగా కేరళ సీఎం కూతురు వీణ పెళ్లి: 50లోపు అతిథులు

:కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూతురు వీణ వివాహం డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు రియాస్‌తో సోమవారం నాడు తిరువనంతపురంలో జరిగింది.

27

రియాస్‌, వీణలు అతి కొద్దిమంది కుటుంబసభ్యులు, బంధువుల సమక్షంలో పెళ్లి చేసుకొన్నారు. గతంలో వీరిద్దరికి పెళ్లిళ్లై విడిపోయారు.  దీంతో రెండో పెళ్లితో వీరిద్దరూ ఒక్కటయ్యారు. మొదటి భర్త ద్వారా వీణకు ఒక కొడుకు ఉన్నాడు. రియాజ్ కు కూడ గతంలో పెళ్లైంది. మొదటి భార్య ద్వారా  రియాస్‌కి ఇద్దరు కొడుకులు ఉన్నారు.

37

కాలికట్ యూనివర్శిటీ మాజీ మెంబర్ 2002లో డాక్టర్ సమీహా సైతల్వీని రియాజ్ పెళ్లి చేసుకొన్నాడు. 2015లో వీరిద్దరూ విడిపోయారు. ఈ దంపతులకు 10, 13 ఏళ్ల వయస్సున్న ఇద్దరు కొడుకులు ఉన్నారు..వీణ కూడ తన మొదటి భర్తతో ఐదేళ్ల క్రితమే విడిపోయింది. దీంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకొన్నారు

47

కరోనా ప్రోటోకాల్ ప్రకారంగా 50  మందికి తక్కువగానే అతిథులు ఈ పెళ్లికి హాజరయ్యారు. ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఈ పెళ్లి జరిగింది.పెళ్లి విందు తర్వాత ఈ జంట కోజికొట్టాం వెళ్లనున్నారు. 

57

కర్ణాటక రాష్ట్రంలోని బెంగుళూరులో ఐటీ కంపెనీకి డైరెక్టర్ గా వీణ ఉన్నారు. ఈ కంపెనీలో చేరడానికి ముందుగా వీణ ఒరాకిల్ కంపెనీలో ఆరేళ్లపాటు పనిచేశారు. ఎస్ఎఫ్ఐ ద్వారా రియాస్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఆయన డీవైఎఫ్ఐలో పనిచేస్తున్నారు. డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.

67

సీపీఎం కేరళ రాష్ట్ర కమిటి సభ్యుడిగా రియాస్ ఉన్నాడు. 2009లో కోజికోడ్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి ఎంకె రాఘవన్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాడు రియాస్.

77

రియాస్ పై కాంగ్రెస్ అభ్యర్ధి ఎంకె రాఘవన్ 838 ఓట్లతో 2009 ఎన్నికల్లో విజయం సాధించాడు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి పీఎం అబ్దుల్ ఖాదర్ తనయుడే రియాస్. రియాస్ తల్లి పేరు అయిషాబీ.

click me!

Recommended Stories