సిద్ధార్థ కుటుంబం అతని చిన్ననాటి స్నేహితుడు..కర్ణాటక మాజీ మంత్రి, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కుటుంబంతో వియ్యం అందుకోబోతున్నారు. సిద్ధార్థ కుమారుడుకి, డీకే శివ కుమార్ కుమార్తెతో పెళ్లి నిశ్చయం చేశారు.