కరోనా లాక్ డౌన్ కారణంగా.. కేవలం వధూవరుల అతి కొద్ది మంది బంధువుల మధ్య వీరి వివాహం ముగిసింది. పెళ్లి దుస్తుల్లో వధూవరులు మెరిసిపోతున్నారు.

ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాగా.. వీరి పెళ్లి కి కొన్ని గంటల ముందు కుమారస్వామి ఓ వీడియో విడుదల చేశారు.

తమ కుమారుడి పెళ్లికి అందరినీ ఆహ్వానించాలని భావించినప్పటికీ.. లాక్ డౌన్ కారణంగా కుదరలేదని చెప్పాడు.
తమ పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఇంటి నుంచే వధూవరులను ఆశీర్వదించాలని ఆయన కోరారు.

కాగా.. లాక్ డౌన్ తర్వాత వీరి పెళ్లి రెసెప్షన్ గ్రాండ్ నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

నిఖిల్ గౌడ పెళ్లి ఫోటోలు..
నిఖిల్ గౌడ పెళ్లి ఫోటోలు..
నిఖిల్ గౌడ పెళ్లి ఫోటోలు..
నిఖిల్ గౌడ పెళ్లి ఫోటోలు..
నిఖిల్ గౌడ పెళ్లి ఫోటోలు..
నిఖిల్ గౌడ పెళ్లి ఫోటోలు..