ఆమెను పోలీసులు ఆపి ప్రశ్నించారు. భర్తతో గొడవ పడి సోదరి ఇంటికి వెళ్తున్న విషయాన్ని గుర్తించారు. వెంటనే ఆమెకు, ఆమె కొడుకుకు భోజనం ఏర్పాటు చేశారు. లాక్‌డౌన్ కారణంగా వాహనాలు లేనందున కాలినడకన తాను సోదరి ఇంటికి వెళ్తున్నట్టుగా ఆమె పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులే ఆమెకు వాహనం ఏర్పాటు చేసి సోదరి ఇంటికి పంపారు.