కరోనా వైరస్ : కుంభమేళా కి వచ్చిన 102 మందికి పాజిటివ్ !!

First Published Apr 13, 2021, 7:07 PM IST

కుంభమేళాలో హరిద్వార్ లో రెండో షాహీ స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తుల్లో 102 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు.  ఆదివారం ఉదయం 11:30 నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 18,189 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, అందులో 102 మందికి కరోనా సోకినట్లు గుర్తించామని పేర్కొన్నారు.

కుంభమేళాలో హరిద్వార్ లో రెండో షాహీ స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తుల్లో 102 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు.
undefined
కుంభమేళాలో హరిద్వార్ లో రెండో షాహీ స్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తుల్లో 102 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు.
undefined
ఆదివారం ఉదయం 11:30 నుంచి సోమవారం సాయంత్రం 5 గంటల వరకు 18,189 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని, అందులో 102 మందికి కరోనా సోకినట్లు గుర్తించామని పేర్కొన్నారు.
undefined
కుంభమేళాలో భాగంగా పన్నెండవ రోజు గంగా నదిలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు లక్షలాది మంది భక్తులు హరిద్వార్ కు పోటెత్తారు.
undefined
అయితే ప్రస్తుతం కొవిడ్ ఉదృతి కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు సరైన ఏర్పాట్లు చేపట్టలేదని విమర్శలు వస్తున్నాయి.
undefined
హరిద్వార్ రైల్వే స్టేషన్ కి, ఘాట్లకు మధ్య కనీసం థర్మల్ స్క్రీనింగ్ పాయింట్లు కూడా ఏర్పాటు చేయలేదు.
undefined
మాస్కు లేకుండా వస్తున్న వారికి జరిమానా కూడా విధించడం లేదని చెబుతున్నారు.
undefined
కుంభమేళాకు వచ్చే వారికి కొవిడ్ నెగిటివ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టు తప్పనిసరి అయినప్పటికీ కొంతమందిని ఈ రిపోర్టు లేకుండానే వదిలేస్తున్నట్లు మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆరోపించారు.

click me!