భారతీయులు నదులను దేవుడిగా భావిస్తారు. గంగానదిలో స్నానం చేయాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. గంగా నది భారతదేశంలోని ప్రధాన నదులలో ఒకటి.
26
Ganga River
భారతదేశంలో గంగా కేవలం నది కాదు. కోట్లాది మంది విశ్వాసం, భారతీయ నాగరికత, సంస్కృతికి ప్రతీక. లక్షలాది మందికి జీవనాధారం. గంగానది లేకపోతే ఏమవుతుందో ఆలోచించారా?
36
Ganga River
గంగా లేకపోతే ఉత్తర భారతంలో చాలా ప్రాంతం ఎడారిగా మారుతుంది. చాలా రాష్ట్రాల్లో త్రాగునీటికి కటకట ఏర్పడుతుంది. గంగానది అనేక రాష్ట్రాలకు త్రాగునీటి వనరుగా వుంది.
46
Ganga River
గంగా వల్ల కేవలం వ్యవసాయం మాత్రమే కాదు, జల రవాణా, చేపల వేట వంటి ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి. గంగా లేకపోతే నిరుద్యోగం పెరుగుతుంది.
56
Ganga River
గంగా నది ఒడ్డున ఉన్న మట్టి చాలా సారవంతమైనది. ఆహార ధాన్యాల ఉత్పత్తికి దోహదపడుతుంది. గంగా లేకపోతే ఆహార కొరత ఏర్పడుతుంది. భూగర్భ జలాలను పెంచుతుంది.
66
Ganga River
గంగానదిలో వివిధ రకాల జలచరాలు ఉంటాయి. నది లేకపోతే వాటి ఉనికి ప్రమాదంలో పడుతుంది. కోట్లాది మంది జీవనోపాధి దెబ్బతింటుంది.