వైరల్ వీడియో అసలు నిజం ఇదే... పెళ్లికూతురు నవ్వువెనుక....

Published : Feb 11, 2021, 11:02 AM IST

ఈ మధ్య ఓ పెళ్లి వీడియో తెగ వైరల్ అయ్యింది. ఫోటో గ్రాఫర్ల అతి మీద చాలా మంది కామెంట్స్ చేశారు. బాగైంది అంటూ చంకలు గుద్దుకున్నారు. అయితే ఇంత వైరల్ లోనూ కొంతమందికి అది నిజం వీడియోనేనా అనే అనుమానం వచ్చింది.

PREV
16

26

ఎందుకంటే వరుడు పెళ్లి కొడుకును కొట్టగానే.. పెళ్లి కూతురు కింద పడి దొర్లుతూ, దొర్లుతూ పడీ పడీ నవ్వుతోంది. ఈ 45 సెకన్ల వీడియో వారం రోజుల్లోనే మిలియన్ మంది చూశారు. 

36

ఒక పెళ్లి కూతురు, పెళ్లి పీటల మీద ఫొటోలు తీస్తుండగా, పగలబడి నవ్విన వీడియో కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ వీడియో రేణుక మోహన్ ట్వీట్ చేశారు. ఈ వీడియోలో ఎంత నిజం ఉందో, అంత అబద్ధం ఉంది. 

46

ఈ వీడియోలో పెళ్లి కూతురి సింగిల్ ఫొటోల కోసం ఫొటోగ్రాఫర్ ఓవరాక్షన్ చేస్తాడు. ముందు పెళ్లి కొడుకును పక్కకు తప్పిస్తాడు. తనకు కావలసిన యాంగిల్స్‌ కోసం ఫొటోగ్రాఫర్‌ పెళ్లికూతురు పెళ్లి కూతురి తలను అటూ, ఇటూ తిప్పుతూ ఫొటోకు అనువుగా మారుస్తుంటాడు. ఇది చూసి చిరాకొచ్చిన పెళ్లి కొడుకు ఫొటో గ్రాఫర్ ను తలమీద ఒక్కటిస్తాడు.  ఫొటోగ్రాఫర్‌ని తోసేస్తూ, స్టేజ్‌ దిగి కిందకు వెళ్లిపోమ్మంటాడు.

56

ఇది చూసిన పెళ్లి కూతురు కిందపడి పడీ పడీ నవ్వుతుంది. ఇక్కడే మనకు ఇది అసలు వీడియోనేనా అనే అనుమానం వస్తుంది. అంతేకాదు ఆ తరువాత కెమెరా పెళ్లి కూతురి మీదే ఉంటుంది. ఆమె పగలబడి నవ్వడం మొత్తం రికార్డవుతుంది. ఈ నవ్వుని ఆ ఫొటోగ్రాఫర్‌ వీడియో తీశాడు. ఆమె నేల మీద దొర్లుతూ పడీపడీ నవ్వుతూనే ఉంది. ఈ వీడియో ట్వీట్‌కి పదహారువేల రీట్వీట్‌లు వచ్చాయి. 

66

దీంతో ఈ వీడియో వైరల్ అయ్యింది. అనేక సామాజిక మాధ్యమాలతో సహా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా దీన్ని బాగా కవర్ చేసింది. అయితే ఈ వీడియో వైరల్ అవ్వడం మీద పెళ్లికూతురు స్పందిస్తూ, ఇది నిజం పెళ్లి వీడియో కాదనీ, సినిమా షూటింగ్‌ అనీ చెప్పుకొచ్చింది. 

పెళ్లి కూతురు ఛత్తీస్ ఘడ్ కు చెందిన నటి అనుకృతి చౌహాన్. సినిమా పేరు ‘డార్లింగ్ ప్యార్ ఝుక్తా నహీ’.  రేణుకా మోహన్ ట్వీట్ కి ఆమె సంతోషంతో రీ ట్వీట్ చేసింది. ‘యే మేరీ మూవీ షూట్‌ కే టైమ్‌ కీ వీడియో హై’ అని కామెంట్ చేసింది  అనుకృతి చౌహాన్‌. 

click me!

Recommended Stories