మందుబాబులకు గుడ్ న్యూస్.. ఢిల్లీలో ఇంటికే మద్యం.. ఎలా బుక్ చేసుకోవాలంటే..

First Published Jun 1, 2021, 3:40 PM IST

లాక్ డౌన్ తో ఇంట్లో బోర్ కొడుతోందా? ఎంచక్కా ఓ పెగ్గేసి రిలాక్స్ అవుదామంటే.. ఇంట్లో మందు నిండుకుందా? అయితే ఇప్పుడు మీరు బేఫికర్ గా ఉండొచ్చు.. ఎలాగంటారా? ఢిల్లీ గవర్నమెంట్ లిక్కర్ డోర్ డెలివరీకి పర్మిషన్ ఇచ్చింది. ఎంచక్కా ఇంట్లోనే ఫుడ్ ఆర్డర్ చేసినట్టుగా మందు కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. 

undefined
తాజా నివేదికల ప్రకారం, నగరంలో మద్యం వ్యాపారాన్ని నియంత్రణను సవరించిన ఎక్సైజ్ నిబంధనల ప్రకారం మొబైల్ యాప్ లేదా వెబ్‌సైట్ల ద్వారా మద్యం పంపిణీకి ఢిల్లీ ప్రభుత్వంఅనుమతించింది.
undefined
సవరించిన నిబంధనల ప్రకారం మద్యం విక్రయానికి సంబంధించిన లైసెన్సులను ఉన్నవారు ప్రస్తుతం టెర్రస్, క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సర్వ్ చేయచ్చు.
undefined
సవరించిన నిబంధనల ప్రకారం మద్యం విక్రయానికి సంబంధించిన లైసెన్సులను ఉన్నవారు ప్రస్తుతం టెర్రస్, క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు వంటి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సర్వ్ చేయచ్చు.
undefined
ఢిల్లీ ఎక్సైజ్ రూల్స్, 2021 ప్రకారం లైసెన్స్ హోల్డర్స్ యాప్ లేదా వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకున్న వినియోగదారుల ఇంటికి నేరుగా మద్యాన్ని డోర్ డెలివరీ చేయచ్చు.
undefined
ప్రభుత్వ నోటిఫికేషన్‌ ప్రకారం ఎల్ -14 లైసెన్స్ ఉన్న అమ్మకందారులకు మాత్రమే ఢిల్లీలో మద్యం ఇంటికే పంపిణీ చేయడానికి అనుమతి ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం, "మొబైల్ యాప్, ఆన్‌లైన్ వెబ్ పోర్టల్ ద్వారా ఆర్డర్ వచ్చినప్పుడు మాత్రమే డోర్ డెలివరీ చేస్తారు. అయితే ఇందులో హాస్టల్స్, ఆఫీసులకు డోర్ డెలివరీ అనుమతి లేదు’
undefined
ఇప్పటివరకు మద్యం డోర్ డెలివరీకి అనుమతించిన నగరాలురాష్ట్రాల జాబితాలో కొత్తగా ఢిల్లీ చేరింది. ఇంతకుముందే చత్తీస్ ఘడ్, పూణే (మహారాష్ట్ర), కర్ణాటక, పంజాబ్, కోల్‌కతా (పశ్చిమ బెంగాల్), ఒడిశా, జార్ఖండ్, కేరళలు ఈ లిస్టులో ఉన్నాయి.
undefined
కరోనా నేపథ్యంలో మద్యం దుకాణాల దగ్గర రద్దీని తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నారని నిపుణుల అభిప్రాయం. నిరుడు దీనిమీద వచ్చిన పిటిషన్లను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ మేరకు అనుమతిని ఇచ్చిందని అంటున్నారు.
undefined
2020 లో COVID-19 లాక్డౌన్ లిక్కర్ ఇండస్ట్రీలో నుంచి వచ్చే ఆదాయం మీద తీవ్ర ప్రభావితం చేసినందున, లాక్డౌన్ సమయంలో మార్కెట్, వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఇది సహాయపడుతుంది కాబట్టి ఈ నిర్ణయం పరిశ్రమ స్వాగతించింది.
undefined
ఏదేమైనా, మద్యం సరఫరా నుండి ఎక్సైజ్ సుంకం రూపంలో నమోదైన సంచిత పన్ను ఆదాయాలు FY19 లో రాష్ట్రాల మొత్తం పన్ను ఆదాయంలో 15 శాతానికి పైగా ఉంది.
undefined
ఏదేమైనా, మద్యం సరఫరా నుండి ఎక్సైజ్ సుంకం రూపంలో నమోదైన సంచిత పన్ను ఆదాయాలు FY19 లో రాష్ట్రాల మొత్తం పన్ను ఆదాయంలో 15 శాతానికి పైగా ఉంది.
undefined
click me!