రిపబ్లిక్ డే నాడు దేశ రాజధానిలో రైతుల ఉద్యమాన్ని తప్పుదారి పట్టించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబీ నటుడు, గాయకుడు దీప్ సిద్ధూ అల్లర్ల తర్వాతి నుంచి కనిపించడం లేదు. చివరిసారిగా జనవరి 26న ఎర్రకోట దగ్గర ఆందోళన కారులతో కన్పించిన సిద్ధూ.. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో బైక్ మీద వెళ్లిపోయినట్లు వీడియో ఫుటైజ్ వైరల్ అయ్యింది.