Published : Aug 14, 2023, 07:12 PM ISTUpdated : Aug 14, 2023, 07:16 PM IST
CHANDRABABU-DATTATREYA: టీడీపీ అధినేత, మాజీ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హిమాచల్‌ప్రదేశ్ పర్యటనలో భాగంగా గవర్నర్ బండారు దత్తాత్రేయను మర్యాదపూర్వకంగా కలిశారు.
CHANDRABABU-DATTATREYA: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)తన సతిమణి భువనేశ్వరితో హిమాచల్‌ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా హర్యానా రాజ్‌భవన్‌లో గవర్నర్ బండారు దత్తాత్రయ (Bandaru Dattatraya)ను మర్యాదపూర్వకంగా కలిశారు.
24
CHANDRABU MEET BANDARU DATTATRAYA
సోమవారం నాడు (ఆగస్టు 14న) చండీగఢ్, హర్యానా రాజ్ భవన్ లో దత్తాత్రేయతో మర్యాదపూర్వకంగా టీడీపీ అధినేత భేటీ అయ్యారు.