టీచర్స్ డే:బాల్యం నుండి భవిష్యత్తుకు పునాది వేసేది గురువులే

Published : Sep 05, 2022, 02:52 PM IST

విద్యార్ధుల భవిష్యత్తును తీర్చిదిద్దేది గురువులే. తల్లిదండ్రుల తర్వాతి స్థానం గురువులదే. విద్యార్ధులను సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిద్దడంలో టీచర్ల పాత్ర కీలకం.

PREV
టీచర్స్ డే:బాల్యం నుండి భవిష్యత్తుకు పునాది వేసేది గురువులే
cartoon punch on teachers day

భారత దేశానికి తొలి ఉప రాష్ట్రపతిగా పనిచేసిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజును టీచర్స్ డేగా జరుపుకుంటారు సర్వేపల్లి రాధాకృష్ణన్  పలు యూనివర్శిటీల్లో ప్రొఫెసర్ గా పనిచేశారు.అనేక మంది విద్యార్ధులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ఆయన కీలకంగా పనిచేశారు.

కోల్ కత్తా, మైసూర్, చికాగో, మద్రాస్, ఆక్స్ ఫర్డ్ వంటి యూనివర్శిటీల్లో సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రోఫెసర్ గా పనిచేశారు. 1962లో భారత రెండో రాష్ట్రపతిగా కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ పనిచేశారు. రాధాకృష్ణన్ పుట్టిన రోజును టీచర్స్ డేగా నిర్వహిస్తారు. టీచర్స్ డే రోజు దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానిస్తుంది.
 

Read more Photos on
click me!

Recommended Stories