కామన్ వెల్త్ గేమ్స్ 2022 : బాక్సింగ్ లో స్వర్ణం సాధించిన నిఖత్

Published : Aug 08, 2022, 06:51 PM IST

కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు పతకాలు దక్కాయి. ఇండియాకు చెందిన ఆటగాళ్లు ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ పతకాలను దక్కించుకుంటున్నారు. భారత ఆటగాళ్ల ప్రతిభతో ఇండియా పతకాలు పట్టికలో పైకి ఎగబాకుతుంది. భారత క్రీడాకారుల ప్రతిభతో పతకాల పట్టికలో ఇండియా పైపైకి చేరుకుంటుంది. కామన్ వెల్త్ గేమ్స్ లో ఇండియాకు 22 బంగారు పతకాలు దక్కాయి.

PREV
 కామన్ వెల్త్ గేమ్స్ 2022 : బాక్సింగ్ లో స్వర్ణం సాధించిన నిఖత్
cartoon punch

కామన్ వెల్త్ గేమ్స్ లో భారత్ కు పతకాలు దక్కాయి. ఇండియాకు చెందిన ఆటగాళ్లు ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ పతకాలను దక్కించుకుంటున్నారు. భారత ఆటగాళ్ల ప్రతిభతో ఇండియా పతకాలు పట్టికలో పైకి ఎగబాకుతుంది. భారత క్రీడాకారుల ప్రతిభతో పతకాల పట్టికలో ఇండియా పైపైకి చేరుకుంటుంది. కామన్ వెల్త్ గేమ్స్ లో ఇండియాకు 22 బంగారు పతకాలు దక్కాయి.
 
Read more Photos on
click me!

Recommended Stories