Cartoon punch on Haryana government allows liquor at work place lns
హర్యానాలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆఫరిచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు బీరు తాగేందుకు వెసులుబాటు కల్పించింది.. రాష్ట్రంలో ఎక్సైజ్ పాలసీపై రాష్ట్ర మంత్రిమండలి ఈ నెల 9వ తేదీన మార్పులు చేర్పులు చేసింది. ఈ మేరకు కేబినెట్ ఆమోదం తెలిపింది.