పాల వ్యాపారం కోసం: రూ. 30 కోట్లతో హెలికాప్టర్ కొన్నాడు.

Published : Feb 17, 2021, 10:49 AM IST

తన వ్యాపారం కోసం జనార్ధన్ అనే వ్యక్తి రూ. 30 కోట్లను వెచ్చించి హెలికాప్టర్ ను కొనుగోలు చేశాడు. 

PREV
112
పాల వ్యాపారం కోసం: రూ. 30 కోట్లతో హెలికాప్టర్ కొన్నాడు.

పాలను విక్రయించే  జనార్ధన్  అనే వ్యక్తి  తన వ్యాపారం కోసం హెలికాప్టర్ ను కొనుగోలు చేశాడు. జనార్ధన్ పాల వ్యాపారంతో పాటు బిల్డర్ గా కూడ ఉన్నాడు.

212

తొలుత ఆయన జనార్ధన్ బిల్డర్ గా ఉన్నాడు. ఆ తర్వాత ఇటీవల కాలంలోనే ఆయన పాల వ్యాపారంలోకి దిగాడు. స్వతహాగా రైతైన జనార్ధన్  పాల వ్యాపారం చేయాలని నిర్ణయం తీసుకొన్నాడు. 
 
312

ఈ నిర్ణయాన్ని వెంటనే ఆయన అమలు చేశాడు. పాల విక్రయం కోసం జనార్ధన్  దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించాలని భావించాడు. తన పర్యటన కోసం ఆయన ఏకంగా హెలికాప్టర్ ను కొనుగోలు చేశాడు.
 
412

దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు జనార్ధన్ రూ.30 కోట్లను ఖర్చు చేసి హెలికాప్టర్ ను కొనుగోలు చేశాడు. 

512

పాల వ్యాపారం కోసం జనార్ధన్ తరచుగా పంజాబ్, హర్యానా, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటించాల్సి ఉంటుంది. ఎయిర్ పోర్టుల నుండి తాను పర్యటించాల్సిన ప్రాంతాలకు జనార్ధన్ ట్రావెల్స్ కు చెందిన వాహనాలను ఉపయోగిస్తాడు.

612

దీంతో గంటల కొద్ది సమయాన్ని ఆయన ప్రయాణంలోనే గడపాల్సి వస్తోంది. దీంతో హెలికాప్టర్ ను కొనుగోలు చేశాడు. స్నేహితుడి సూచన మేరకు  ఆయన హెలికాప్టర్ కొనుగోలు చేశాడు.

712

వ్యాపార అవసరాల కోసం తాను తరచుగా ప్రయాణం చేయాల్సి ఉంటుందని జనార్ధన్ మీడియాకు చెప్పారు. తన పాల వ్యాపారంతో పాటు వ్యవసాయాన్ని చూసుకోవడం కోసం ప్రయాణం చేయాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కారణంగానే హెలికాప్టర్ కొనుగోలు చేసినట్టుగా ఆయన వివరించారు.

812

జనార్ధన్ స్వగ్రామానికి ఆదివారం నాడు హెలికాప్టర్ వచ్చింది. ఈ హెలికాప్టర్ లో పంచాయితీ సభ్యులను కొద్దిసేపు జనార్ధన్ తిప్పారు.

912

గ్రామంలోనే హెలిపాడ్ ను నిర్మిస్తున్నాడు. దీని కోసం 2.5 ఎకరాలను ఆయన కేటాయించారు. అంతేకాదు హెలికాప్టర్ గ్యారేజీతో పాటు పైలెట్, టెక్నీషీయన్లకు ప్రత్యేక రూమ్ లను నిర్మిస్తున్నారు.

1012

ఈ ఏడాది మార్చి 15వ తేదీన తనకు  హెలికాప్టర్ ను అందిస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్పారని జనార్ధన్ తెలిపారు.

1112

జనార్ధన్ కు సుమారు రూ. 100 కోట్ల ఆస్తులున్నాయని అంచనా. రియల్ ఏస్టేట్ తో పాటు డైరీ, వ్యవసాయం ద్వారా ఆయన సంపాదిస్తున్నాడని స్థానికులు చెప్పారు.

1212

భీవండిలో ప్రముఖ కంపెనీలకు గోడౌన్లున్నాయి. ఈ గోడౌన్లను అద్దెకు ఇచ్చిన వారు పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తున్నారు. జనార్ధన్ కు కూడ గోడౌన్లు ఉన్నాయి.

click me!

Recommended Stories