Anant Ambani Radhika Merchant Wedding : ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు 

Published : Jul 12, 2024, 08:55 PM IST

అనంత్ అంబాని, రాధిక మర్చంట్ వివాహం అంగరంగవైభవంగా జరుగుతోంది. దేశంలోని వ్యాపార, రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు విదేశాలకు చెందిన ప్రముఖులు సైతం ఈ పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. ముఖేష్ అంబానీ, నీతా అంబానీ దంపతులు, కుటుంబసభ్యులతో పాటు అతిథులు కూడా సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్నారు.   

PREV
116
Anant Ambani Radhika Merchant Wedding : ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు 
Anant Ambani Radhika Merchant Wedding

 కొడుకు అనంత్ అంబానీని పెళ్లి కొడుకుగా ముస్తాబైన తర్వాత స్వయంగా ముఖేష్, నీతా అంబానీ దంపతులు ఆయనను మండపంలోకి తీసుకువచ్చారు. 

216
Anant Ambani Radhika Merchant Wedding

 అనంత్ అంబానీని పెళ్లి వేడుకలో నీతా అంబానీ మెరిసిపోయారు.  ఎప్పటిలాగే ట్రెడిషనల్ లుక్ లోనే రెడీ అయిన నీతా సరికొత్తగా కనిపించారు. 

316
Anant Ambani Radhika Merchant Wedding

అంబానీల ఇంట పెళ్లికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ హాజరయ్యారు.  సాంప్రదాయ దుస్తుల్లో రెహ్మాన్ దంపతులు కనిపించారు.  

416
Anant Ambani Radhika Merchant Wedding

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో పాటు ఆయన సోదరుడు కృనాల్ పాండ్యా అనంత్ అంబానీ,  రాధిక పెళ్లికి హాజరయ్యారు. క్రికెటర్  ఇషాన్ కిషన్ కూడా ఈ పెళ్లి వేడుకలో మెరిసారు.  

516
Anant Ambani Radhika Merchant Wedding

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని,  సాక్షి దంపతులతో పాటు కూతురు కూడా అనంత్ అంబానీ పెళ్లిలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు.  

616
Anant Ambani Radhika Merchant Wedding

అనంత్ అంబానీ, రాధిక పెళ్లి వేడుకలో ఆకాశ్ అంబానీ దంపతులు, వారి పిల్లలు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసారు. పెళ్ళి మండపంలో అంబానీ కుటుంబం సందడి నెలకొంది. 

716
Anant Ambani Radhika Merchant Wedding

అంబానీ ఇంట పెళ్లికి ప్రముఖ దర్శకుడు అట్లీ సతీసమేతంగా కనిపించారు.  ఈ దంపతులు సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. 

816
Anant Ambani Radhika Merchant Wedding

అనంత్ అంబానీ పెళ్లికి సూపర్ స్టార్ రజనీకాంత్ కుటుంబం హాజరయ్యింది.  తమిళ్ ట్రెడిషన్ డ్రెస్సింగ్ లో ఈ కుటుంబం కనిపిస్తోంది.

916
Anant Ambani Radhika Merchant Wedding

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్ళికి వరుణ్ ధావన్ హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఆయన సరికొత్త లుక్ లో కనిపించారు. 

1016
Anant Ambani Radhika Merchant Wedding

అంబానీల ఇంట పెళ్లి వేడుకలో సూపర్ స్టార్ రజనీ కాంత్ తమిళ్ స్టైల్ లుంగీలో కనిపించారు.  ఆయన కుుటుంబంమొత్తం ఇదే ట్రెడిషన్ లుక్ లో కనిపించారు. 

1116
Anant Ambani Radhika Merchant Wedding

అనిల్ కపూర్ అనంత్ అంబానీ, రాధిక పెళ్లిలో క్లాస్ లుక్ లో దర్శనమిచ్చారు. సూట్ ధరించిన ఆయన యంగ్ హీరోలా కనిపించారు. 

1216
Anant Ambani Radhika Merchant Wedding

అంతర్జాతీయ అతిథి జాన్ సెనా భారతీయ ట్రెడిషనల్ లుక్ లో అనంత్ అంబానీ పెళ్లికి హాజరయ్యారు.  ఆయనకు  డ్రెస్సింగ్ ఆకట్టుకునేలా వుంది. 

1316
Anant Ambani Radhika Merchant Wedding

 అనంత్ అంబాని, రాధిక మర్చంట్ పెళ్ళి వేడుకలో ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు కోడలు, కూతురు అల్లుడితో కనిపిస్తున్న ఫోటో ఆకట్టుకుంది. 

1416
Anant Ambani Radhika Merchant Wedding

ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాప్ అనంత్ అంబానీ పెళ్లికి పంచకట్టులో హాజరయ్యారు.  ఆయన లుక్ అదిరిపోయింది. 

1516
Anant Ambani Radhika Merchant Wedding

అనంత్ అంబాని, రాధిక మర్చంట్ పెళ్లికి బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావ్ సతీసమేతంగా హాజరయ్యారు. వీరి లుక్ అదిరిపోయింది.

1616
Anant Ambani Radhika Merchant Wedding

అంబానీల ఇంట పెళ్లికి  బాలీవుడ్ నటి అనన్య పాండే హాజరయ్యారు.  బంగారు వర్ణం డ్రెస్ ధరించిన ఆమె మరింత మెరిసిపోయారు. 

click me!

Recommended Stories