డెల్ 12,000 ఉద్యోగులు, పిడబ్ల్యూసి 1500 ఉద్యోగులు, హెచ్పి 2000 ఉద్యోగులు, సేల్ ఫోర్స్ 1000 ఉద్యోగులు, క్లారా 700 ఉద్యోగులను ఏఐ ప్రభావితం చేసిందని తెలుస్తోంది. చెగ్ 22% ఉద్యోగులు,
డుయోలింగో 10 శాతం ఉద్యోగులు తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఐబిఎంలో కూడా లేఆప్స్ కొనసాగుతున్నాయి.
ఈ కోతలు టెక్ రంగంలో ఉద్యోగ భద్రతపై మరోసారి ప్రశ్నలెత్తిస్తున్నాయి. 2025లో ఇప్పటివరకు వచ్చిన డేటా ప్రకారం, టెక్ ఉద్యోగుల మధ్య అస్థిరత కొనసాగుతుండటం స్పష్టమవుతోంది. మిగతా రంగాల్లో ఎలా ఉన్నా టెక్ రంగంపై మాత్రం ఏఐ ఎఫెక్ట్ గట్టిగానే ఉంది...ఇది ఉద్యోగుల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.