తుఫాను వాయువ్య దిశగా కదులుతున్నందున జూన్ 16, 17 తేదీల్లో రాజస్థాన్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని డాక్టర్ ఎం మోహపాత్ర తెలిపారు.
అధిక వేగంతో వీస్తున్న గాలులు, అలలు, భారీ వర్షాల కారణంగా తాత్కాలిక గృహ నిర్మాణాలకు భారీ నష్టం, చెట్లు, కొమ్మలు పడిపోవడం గురించి ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.