స్పాట్ హెయిర్ కలర్డ్ హెయిర్..
ఈ హెయిర్ స్టైల్ తో ఉన్న ఫోటో లేటెస్ట్ ది అనే చెప్పాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాల్లోని ఫోటో ఇది. ఈ ఫోటోలో ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.