చాలా మంది హెల్తీగా ఉండాలని ప్రతిరోజూ వ్యాయామం చేస్తాయి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాలనే తింటుటారు. అయినప్పటికీ గుండెపోటు బారిన పడుతుంటారు. టైం కి పడుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం, పొగాకుకు దూరంగా, మద్యపానానికి దూరంగా ఉంటేనే చాలు మీ గుండె ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది. ఈ అలవాట్లే మిమ్మల్ని గుండెపోటు ప్రమాదం నుంచి తప్పిస్తాయి. గుండెపోటు రాకూడదంటే ఇంకేమేం చేయాలో తెలుసుకుందాం పదండి..