ఈ జంట హాలిడేస్ ను బాగా ఎంజాయ్ చేస్తుంటారు. తరచూ టూర్లకు వెళ్లుంటారు. అక్కడి మధురక్షణాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇవి వారి ప్రేమను, గౌరవాన్ని మరింత రెట్టింపు చేస్తాయి.
పిల్లల రాకతో విరాట్, అనుష్కల బంధం మరింత బలపడింది. కొత్త రూపాన్ని సంతరించుకుంది.