మీ అందమైన, హృద్యమైన, ప్రేమతో కూడిన ఆలింగనం నా జీవితాన్ని మరింత అందంగా మారుస్తుంది ప్రియా. హ్యాపీ హగ్ డే.
26
హగ్ డే శుభాకాంక్షలు
నా రోజు ఎంత చెడ్డగా గడిచినా, నువ్వు ఇచ్చే ఒక్క హగ్ నా అన్ని బాధలు, అలసటను తొలగిస్తుంది. హ్యాపీ హగ్ డే నా ప్రాణమా.
36
హగ్ డే శుభాకాంక్షలు
నా ప్రతి కష్ట సమయాల్లో నాకు తోడుగా నిలిచినందుకు.. నా జీవితంలో కోటి సంతోషాలకు కారణం అవుతున్నందుకు ధన్యవాదాలు ప్రియతమా. హ్యాపీ హగ్ డే.
46
హగ్ డే శుభాకాంక్షలు
నేనే నీ కౌగిలింతలోనే నిత్యం బతకాలనీ, నీ కౌగిలింతలోనే చివరికి శ్వాస వదలాలని కోరుకుంటున్నాను ప్రియతమా. ఇలాగే ఎల్లప్పుడూ మీ ప్రేమను పొందాలని నా ఆశ. హ్యాపీ హగ్ డే.
56
హగ్ డే శుభాకాంక్షలు
నిన్ను హగ్ చేసుకుంటూ ఉంటే ఆ స్వర్గం దిగివచ్చినట్టే అనిపిస్తుంది, అందుకే జీవితాంతం నీ చెంతనే ఉండాలనిపిస్తుంది. హ్యాపీ హగ్ డే.
66
హగ్ డే శుభాకాంక్షలు
నీ కౌగిలింత నాకు అంతులేని ప్రశాంతత, ఆనందం ఇస్తుంది. నీపై ప్రేమను మాటల్లో వ్యక్తపరచలేను. కానీ, నిన్ను రోజంతా హత్తుకునే ఉండమంటే సంతోషంగా ఉంటాను. హ్యాపీ హగ్ డే.