నియంత్రణ..
శృంగారంలో కండరాల నియంత్రణ అతి ముఖ్యం. భావప్రాప్తి విషయానికి వచ్చేసరికి తొందరగా పీక్ కు చేరుకోకుండా చూసుకోవాలి. అంగస్తంభన చివరి వరకు ఉంటే.. ఎక్కువ సేపు శృంగారంలో మజాను అనుభవించవచ్చు.
పొజిషన్స్ మార్చండి..
కొత్త కొత్తగా ట్రై చేయండి. ఎప్పుడూ ఒకేలాగా కాకుండా చేయడం వల్ల తొందరగా అయిపోయినట్టు అనిపించదు. ఎదుటివారిలోనూ భావప్రాప్తి, సంతృప్తి కలుగుతుంది.
sex
ఎడ్జింగ్ అంటే హస్తప్రయోగం చేసేటప్పుడు మీ భావప్రాప్తిని ఆలస్యం చేయడం. మంచం మీద ఎక్కువ సేపు ఉండటానికి శిక్షణనిచ్చే ఉత్తమ మార్గాలలో ఇది ఒకటిగా చెప్పబడుతుంది. ఇది అకాల స్కలనాన్ని నియంత్రించడంలో లేదా నివారించడంలో సహాయపడుతుంది.
సరైన కండోమ్
సరైన కండోమ్ ఉపయోగించడం ద్వారా శీఘ్ర స్ఖలనాన్ని నివారించవచ్చు. దీనికోసం మందపాటి రబ్బర్‌లతో కూడిన కండోమ్‌లను ఉపయోగించేందుకు ప్రయత్నించండి, ఎందుకంటే అవి స్లిప్-ఆన్ డీసెన్సిటైజర్‌ల చేస్తాయి ఎక్కువసేపు ఉండేందుకు సహాయపడతాయి.
అప్పటికీ కాకపోతే...
అయినా కూడా శీఘ్రస్కలనం బాధిస్తే వైద్యుడిని సంప్రదించాలి. అవసరమైన మందులు ఏవైనా ఉన్నాయో లేదో గమనించాలి. మీకు మీరే రోగ నిర్ధారణ చేయవద్దు.