శృంగారం ఓ అనిర్వచనీయమైన అనుభవం.. దాన్ని సరైన పద్ధతిలో ఆస్వాదిస్తే... మళ్లీ మళ్లీ కావాలని కోరుకుంటారు. అయితే దీనికి మీ జి-స్పాట్‌ని ఎలా ఉత్తేజం చేయాలో తెలిసుండాలి. అప్పుడే మైండ్ బ్లోయింగ్ భావప్రాప్తి పొందగలుగుతారు. అలాంటి 5 సెక్స్ పొజిషన్‌ల గురించి తెలుసుకుంటే.. మీరు సఫలీకృతులు అయినట్టే... అయితే దీనికోసం మీరు లేజీగా ఉండకూడదు.. యాక్టివ్ గా, ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. మీరు మీ భాగస్వామి సహకారం పూర్తిగా ఉండాలనే విషయం తెలిసిందే కదా. మరి ఆ ఐదు పొజిషన్స్ ఏంటో చూడండి...