మాధురీ దీక్షిత్ వయసెంతో తెలిస్తే షాక్.. ఆమె బ్యూటీ సీక్రెట్స్ ఇవే..

First Published May 28, 2021, 3:05 PM IST

ఏక్.. దో.. తీన్.. అంటూ 80ల్లో కుర్రకారు హృదయాల్ని కొల్లగొట్టింది మాధురీ దీక్షిత్. తేరా కరో గిన్ గిన్ గిన్ కే ఇంతిజార్.. అంటూ 40 తరువాత వయసు ఆమె గురించి ఎదురు చూసేలా చేస్తోంది. ఆమె వయసు ఇప్పుడు 54.. కానీ 40 యేళ్ల వయసులాగే కనిపిస్తుంది. 

undefined
బాలీవుడ్ లోని అందమైన హీరోయిన్లలో ఒకరు మాధురీ దీక్షిత్. తన అందంతో కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపింది. ఇప్పటికీ అదే అందంతో మెరిసిపోతోంది.
undefined
అయితే మాధురి ఇంత అందంగా, యంగ్ గా ఉండడానికి తనదైన బ్యూటీ సీక్రెట్స్ ఉన్నాయి. మాధురి వాడే రెండు ఫేస్ ఫ్యాక్ ల గురించి చూద్దాం.
undefined
మొదటిది ఓట్స్ ఫేస్ ప్యాక్. అదెలా తయారు చేయాలో కూడా చెప్పారామె. ఎలాగంటే.. ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ పౌడర్, రెండు టేబుల్ స్పూన్ల హనీ, ఒక టేబుల్ స్పూన్ పాలు లేదా రోజ్ వాటర్... వీటన్నింటినీ బాగా కలిపి ముఖానికి అప్లై చేయడమే.. ఆరిన తరువాత కడిగేయడమే..
undefined
ముఖంమీది ఆయిల్స్ ను తొలగించే గుణం ఓట్స్ కు ఉంటుంది. దీంతో చర్మం మీది అధికశాతంలో ఉన్న ఆయిల్ ను తగ్గించి, మొటిమలు రాకుండా చేస్తుంది.
undefined
రెండోది అలోవిరా ఫేస్ ప్యాక్ : ఒక టేబుల్ స్పూన్ పాలు, ఒక టేబుల్ స్పూన్ అలోవెరా జెల్, ఒక టేబుల్ స్పూన్ తేనె, రెండు చుక్కల ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్. వీటన్నింటినీ బాగా కలిపి ముఖానికి అప్లై చేయడమే.. ఓ గంట తరువాత కడిగేయాలి.
undefined
అలోవెరాలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. దీంతోపాటు ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కూడా అధికంగానే ఉంటాయి.
undefined
మాధురి మరో బ్యూటీ సీక్రెట్ ఏంటంటే.. శనగపిండితో తేనె, నిమ్మరసం పిండి.. బాగా కలిపి దాన్ని ముఖానికి అప్లై చేస్తుంది.
undefined
దీంతోపాటు ఎప్పుడు సంతోషంగా ఉండాలనేదే ఆమె మోటివ్. అది ఆమె అందాన్ని మరింత మెరిసేలా చేస్తుంది.
undefined
దీంతోపాటు ఎప్పుడు సంతోషంగా ఉండాలనేదే ఆమె మోటివ్. అది ఆమె అందాన్ని మరింత మెరిసేలా చేస్తుంది.
undefined
click me!