కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఓట్స్ (Oats), పావు టీ స్పూన్ ఆవాలు (Mustard), పావు టీ స్పూన్ జీలకర్ర (Cumin seeds), పావు టీ స్పూన్ సెనగ పప్పు (Peanuts), పావు టీ స్పూన్ మినపప్పు (Urad dal), కొంచెం అల్లం (Ginger) ముక్క, రెండు పచ్చిమిరపకాయలు (Green chilli), ఒక ఉల్లిపాయ (Onion), కరివేపాకు (Curry Leaves), ఒక టమాట (Tomato), పావు స్పూన్ పసుపు (Turmeric), సరిపడ ఉప్పు (Salt), క్యారెట్ (Carrot), బీన్స్ (Beans), కోతిమీర (Coriyander), నిమ్మరసం (Lemon juice), నూనె (Oil).