పెళ్లిళ్ల సీజన్‌లో నల్ల మంగళసూత్రాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. చిన్న, పెద్ద మంగళసూత్రాలు ప్రత్యేకమైన లుక్‌ను అందిస్తాయి.
బయటకు వెళ్లేందుకు ట్రెండీగా ఉండే ఈ చిన్న మంగళసూత్రం కొనుగోలు చేయవచ్చు. వీటిలో మీకు రకరకాల డిజైన్లు అందుబాటులో ఉంటాయి.
ఇప్పుడు చిన్న మంగళసూత్రాలకు డిమాండ్ బాగా పెరిగింది. తక్కువ ధరలోనే రకరకాల డిజైన్లు ఇప్పుడు సులభంగా దొరుకుతాయి.
ఈ కొత్త ప్యాటర్న్స్ నల్ల పూసలు లుక్‌ను పూర్తిగా మార్చేస్తాయి. ఈ కొత్త లుక్ మీకు సరికొత్త గెటప్ ఇవ్వడంలో సహాయపడుతుంది.
మీరు స్టైలిష్ డిజైన్ కావాలనుకుంటే ఎర్ర పూసల మంగళసూత్రం తీసుకోవచ్చు. ఇందులో మీరు వివిధ ఆకృతులలో మంగళసూత్రం తయారు చేసుకుని ధరించవచ్చు.
మీకు స్టోన్ పెండెంట్ ఇష్టమైతే ఇలాంటి నల్లపూసల మంగళసూత్రం అందంగా ఉంటుంది.
చిన్న పెండెంట్ తో మూడు లేయర్లతో వచ్చే నల్ల పూసల మంగళసూత్రాలు ఇవి. దీని ఖరీదు కొంచెం ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
Peacock Toe Ring: నెమలి డిజైన్ మెట్టెలు.. పాదాలకు కొత్తందం
Gold Band Ring: అక్షయ తృతీయకు అదిరిపోయే గోల్డ్ బాండ్ రింగ్స్ కలెక్షన్
Cockroach Control: ఇంట్లో బొద్దింకలు ఉన్నాయా? ఇలా తరిమికొట్టండి
Asparagus Farming: ఈ ఎరువు వేస్తే.. ఇంట్లోనే ఈజీగా తోటకూర సాగు