మచ్చ లేని ముఖసౌందర్యం కోసం.. ఈ ఫేస్ మాస్క్ లు.. ట్రై చేయండి...

First Published Jul 20, 2021, 1:06 PM IST

ఇంట్లోనే ఈజీగా కొన్ని రకాల ఫేస్ మాస్కులతో ఎలాంటి రకమైన చర్మమైనా మెరిసిపోయేలా చేయచ్చు. ఇవి మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా డల్ స్కిన్ ను యాక్టివ్ చేస్తుంది. మొటిమల నుంచి కాపాడుతుంది. సహజకాంతిని అందిస్తుంది.

చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలని ఎవరు కోరుకోరు.. ఎలాంటి రకమైన చర్మమైనా అందంగా కాంతులీనాలనుకుంటారు. దీనికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు.
undefined
ఇంట్లోనే ఈజీగా కొన్ని రకాల ఫేస్ మాస్కులతో ఎలాంటి రకమైన చర్మమైనా మెరిసిపోయేలా చేయచ్చు. ఇవి మీ చర్మాన్ని హైడ్రేట్ చేయడమే కాకుండా డల్ స్కిన్ ను యాక్టివ్ చేస్తుంది. మొటిమల నుంచి కాపాడుతుంది. సహజకాంతిని అందిస్తుంది. అలాంటి ఫేస్ ప్యాక్ లు ఏవో మీరే చూడండి..
undefined
డ్రై స్కిన్ : ½ అరటిపండు, ½ దోసకాయలను ముక్కలుగా కోసి ఈ రెండింటినీ కలిపి గ్రైండ్ చేసి మెత్తటి పేస్ట్ లా తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌లో 2-3 టేబుల్‌స్పూన్ల రోజ్‌వాటర్‌ను కలపండి. పొడి చర్మానికి ఈ ఫేస్ మాస్క్ తో అద్భుతమైన మార్పు వస్తుంది.
undefined
మెరిసే చర్మం కోసం : 2 టేబుల్ స్పూన్ల గ్రీకు పెరుగు, చిటికెడు పసుపు, 1 టీస్పూన్ టమోటా రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని.. ఆరిన తరువాత కడిగేయాలి.
undefined
మెరిసే చర్మం కోసం : 2 టేబుల్ స్పూన్ల గ్రీకు పెరుగు, చిటికెడు పసుపు, 1 టీస్పూన్ టమోటా రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని.. ఆరిన తరువాత కడిగేయాలి.
undefined
మృదువైన చర్మం కోసం : 3 టీస్పూన్ల వోట్స్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిసి.. ఈ ప్యాక్‌ను వారానికి మూడుసార్లు వాడాలి.
undefined
మృదువైన చర్మం కోసం : 3 టీస్పూన్ల వోట్స్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ కలిసి.. ఈ ప్యాక్‌ను వారానికి మూడుసార్లు వాడాలి.
undefined
యాంటీ ఏజింగ్ స్కిన్ : పావు ముక్క క్యారెట్ కు, 2-3 టీస్పూన్ల పాలు కలిపి గ్రైండర్ లో మెత్తగా చేయాలి. దీన్ని ఓ గాజు బౌల్ లోకి తీసుకుని దీనికి 2 టీస్పూన్ల పెరుగు కలిపి.. ముఖానికి వేసుకుంటే.. ముడతలు లేని చర్మం మీదవుతుంది.
undefined
మొటిమలు పోవాలంటే.. 2 టేబుల్ స్పూన్ల తేనె, 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 2-3 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి బాగా కలపాలి. దీన్ని ముఖం, మెడ అంతా అప్లై చేసి.. 20-30 నిమిషాలవరకు అలాగే ఉంచేయాలి. మంచి ఫలితాలు కావాలంటే వారానికి 3,4 సార్లు ఈ మాస్క్ వేసుకుంటే సరి.

click me!