మీరు మానసికంగా బలంగా ఉన్నారు అనడానికి సంకేతాలు ఇవే...!

Published : Oct 20, 2022, 12:52 PM IST

చాలా తక్కువ మంది చేయగలిగే పని ఇది. కాబట్టి... మానసికంగా బలంగా ఉన్నవారు మాత్రమే ఇలా ఉండగలరట.

PREV
18
మీరు మానసికంగా బలంగా ఉన్నారు అనడానికి సంకేతాలు ఇవే...!

శారీరకంగా బలంగా అందరూ ఉంటారు. కానీ... మానసికంగా బలంగా ఉండటం చాలా అవసరం. అయితే... మనం మానసికంగా ఎంత బలంగా ఉన్నామనే విషయం ఎవరికీ తెలీదు. అయితే.. ఆ  విషయాన్ని మనం ఈ సంకేతాలతో తెలుసుకోవచ్చట. అదెలాగో ఓసారి చూద్దాం..
 

28
mental health

ఇతరుల నుంచి ఏదీ ఆశించకుండా ఇతరులతో దయగా ఉండటం చాలా అరుదుగా జరిగే పని. చాలా తక్కువ మంది చేయగలిగే పని ఇది. కాబట్టి... మానసికంగా బలంగా ఉన్నవారు మాత్రమే ఇలా ఉండగలరట.

38


మీరు ముందుగా ఇతరుల అభ్యర్థనలు లేదా అవసరాలకు అనుగుణంగా మీ నిర్ణయాన్ని లేదా మనస్సును మార్చుకుంటారు. అలాంటివారు  మానసికంగా బలంగా ఉన్నట్లు అర్థం.

48

తొందరగా ఎవరూ తమ తప్పులను అంగీకరించరు. కానీ.. మానసికంగా బలంగా ఉన్నవారు మాత్రం.. తమ తప్పులను అంగీకరిస్తారట. అలా తప్పులను అంగీకరించిన తర్వాత కూడా వారు ఎలాంటి గిల్టీగా ఫీలవ్వరు. 

58
mental health


మానసికంగా బలంగా ఉండేవారు చాలా ఓపికగా ఉంటారట. ఎలాంటి సమస్యలు వచ్చినా భయపడకుండా... బలంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలి అని మాత్రమే ఆలోచిస్తారట.

68


మానసికంగా బలంగా ఉండేవారు మనసులో ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకుండా... ఇతరులను సహాయం అడగగలరు. వారు కొంచెం కూడా తమను తక్కువ చేసుకోరు.

78

ఎక్కువగా బాధపడకుండా, దాని గురించే ఆలోచిస్తూ ఉండకుండా...  మన వైఫల్యాలను ఒప్పుకోవడం చాలా కష్టం. ఆ పని మానసికంగా బలంగా ఉన్నవారు మాత్రమే చేయగలరు

88

మానసికంగా బలంగా ఉన్నవారు మాత్రమే... తమ ఎమోషన్స్ ని సంతోషంగా బయటపెట్టగలరు. ఎలాంటి హెజిటేట్ లేకుండా... తమ ఫీలింగ్స్ ని బయటపెడతారు. తమను తాము ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టపడతారు.

click me!

Recommended Stories