ఒక్కొక్కరు ఒక్కో రకం రక్తాన్ని కలిగి ఉంటారు. A, B, O, AB అని రక్తం నాలుగు రకాలుగా ఉంటుంది. ఈ రక్తం యాంటీజెన్ ల ఆధారంగా ఇవి ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. ఈ యాంటీజెన్లు మన రోగ నిరోధక వ్యవస్థ ఎంత బలంగా పని చేస్తుందో తెలియడానికి సహాయపడతాయి.
అయితే రక్త రకాన్ని బట్టి వారి వ్యవక్తిత్వం ఏంటో ఇట్టే తెలుసుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ ఎ, బి, ఓ, ఎబి ల రక్త రకాల స్వభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..