ఎండల కారణంగా చర్మం నల్లగా మారుతుంది. అంతేకాకుండా సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు ముఖంపై మొటిమలకు కారణమవుతాయి. ఈ రెండు సమస్యలను తగ్గించుకోవడానికి, ముఖంపై నల్లటి మచ్చలను తొలగించడానికి, ముఖాన్ని ప్రకాశవంతం చేయడానికి బొప్పాయి ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను నివారించడానికి, నల్లటి మచ్చలు, డ్రైనెస్ ను తొలగించడానికి, ముఖం రంగును పెంచడానికి సహాయపడతాయి. ఇందుకోసం బొప్పాయిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం..