మనలో ఈ ఒక్క గుణం ఉంటే చాలు... 95 శాతం సమస్యలు తొలగినట్లే

Published : Mar 23, 2026, 05:56 PM IST

సహానుభూతి ఉంటే మనుషుల మధ్య గొడవలే ఉండవు… అందుకే ఈ గుణం ప్రతిఒక్కరిలో ఉండాలని కోరుకుందాం. అసలు సహనుభూతి అంటే ఏమిటి..? దీని వల్ల మనిషి ఆలోచనలో ఎలా మారుతుంది..? 

PREV
13
జీవిత సత్యం..

ప్రపంచంలో నీ లాంటి వ్యక్తి ఎవరూ ఉండరు..! (నిన్ను పోలినోళ్లు ఏడుగురు వుంటారు అనేది ఉత్తి మాట)

చివరకు అద్దంలో నీ ప్రతిబింబం కూడా కుడి ఎడమగా కనిపిస్తుంది.

మనిషి సంఘజీవి.

పుట్టుక, జీవనం, మరణం .. ఏదీ ఒంటరిగా సాధ్యపడదు.

ఇష్టమున్నా, లేకున్నా నలుగురితో కలిసి వ్యవహరించాలి.

23
సహనభూతితో ఉంటే...?

బేధాభిప్రాయాలు సహజం.

సహానుభూతి.. సానుభూతి కాదు.. సహానుభూతి

అంటే ..

అవతలి వారి ద్రుష్టి కోణంతో ఆలోచించడం .

వారి స్థానంలో మనల్ని ఊహించుకొని అవతలి వారిని అర్థం చేసుకోవడం .

ఇది జరిగితే 95% సమస్యలు తొలగిపోతాయి .

వ్యక్తితో పాటు కుటుంబం, గ్రామం, జిల్లా, రాష్ట్రం, దేశం, ప్రపంచం.. హ్యాపీ..!

33
సహానుభూతి లోపిస్తే..?

కీచులాటలు.. విడాకులు.. విడిపోవడాలు.. సోషల్ మీడియా యుద్ధాలు.. నిజమయిన యుద్ధాలు..!

చేసుకున్నోడికి చేసుకున్నంత..!

మెజారిటీ జనాల్లో సహానుభూతి లోపిస్తే..?

ప్రతి దానికి ఘర్షణే !

అప్పుడు .. అందరూ బాధితులు అవుతారు..!

Read more Photos on
click me!

Recommended Stories