మన దేశంలో కెల్లా అత్యంత ఖరీదైన వివాహం గా దీనిని చెప్పొచ్చు. కేవలం పెళ్లి మాత్రమే కాదు.. అనంత్- రాధిక మర్చంట్ ల సంగీత్, మెహందీ వేడుక, పెళ్లి, వివాహాం అనంతరం వేడుకలను కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. తన కొడుకు పెళ్లికి రూ.5వేల కోట్లు ఖర్చు చేసిన అంబానీ... కి ఎన్నో లగ్జరీ ఇల్లు ఉన్నాయనే విషయం తెలిసిందే.