ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు : పుట్టగొడుగులు పావు కేజీ, టమాటాలు మీడియం సైజ్ వి మూడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చెంచా, యాలక్కాయలు రెండు, అంగుళం దాల్చిన చెక్క, ఒక నల్ల యాలక, ఒక పులావ్ ఆకు, రెండు మూడు లవంగాలు, జాపత్రి ఒకటి అలాగే పెరుగు ఒక కప్పు. ఉప్పు కారం మీ రుచికి తగినంత. ముందుగా పావు కేజీ.