వైట్ స్టోన్ టాప్స్ ముత్యాల డ్రాప్స్ తో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ క్లాసీ లుక్ ఇస్తాయి. కాలేజీ అమ్మాయిల నుంచి వర్కింగ్ ఉమెన్స్ వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు.
Image credits: Pinterest
Telugu
ముత్యాల పాపిడి బిళ్ల
వైట్ స్టోన్స్, కుందన్స్ వర్క్, ముత్యాలతో ఉన్న ఈ పాపిడ బిళ్ల పెట్టుకుంటే మీరు మరింత అందంగా కనిపిస్తారు. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో మీ లుక్ అదిరిపోతుంది.
Image credits: Pinterest
Telugu
ముత్యాల నెక్లెస్
మోడ్రన్ లుక్ కోరుకునేవారికి ఈ ముత్యం పొదిగిన నెక్లెస్ బెస్ట్ ఆప్షన్. మ్యాచింగ్ ముత్యాల టాప్స్ తో మీ లుక్ కంప్లీట్ అవుతుంది.
Image credits: Pinterest
Telugu
ముత్యాల హెయిర్ బ్యాండ్
ముత్యాల హెయిర్ బ్యాండ్స్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరైనా పెట్టుకోవచ్చు. ఇవి మీ లుక్ ని కంప్లీట్ గా మార్చేస్తాయి.
Image credits: Pinterest
Telugu
ముత్యాల శారీ పిన్
ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ ముత్యాల శారీ పిన్ మీకు గ్రాండ్ లుక్ ఇస్తుంది. కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారికి ఈ శారీ పిన్ మంచి ఎంపిక.
Image credits: Pinterest
Telugu
హెయిర్ క్లిప్
ముత్యాలు, స్టోన్స్, కుందన్స్, చార్మ్స్ వర్క్ తో ఉన్న ఈ హెయిర్ క్లిప్ మీ జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుంది. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది.