డార్క్ చాక్లెట్ (Dark chocolate)
డార్క్ చాక్లెట్ పేరు వినగానే.. నోట్లో లాలాజలం ఊరుతుంది. ఇది టేస్ట్ లోనే కాదు.. మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీన్ని తినడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు మటుమాయం అవుతాయి. అయితే దీన్ని తినడం వల్ల మనసులో ఉన్న ప్రేమ కూడా బయటకొస్తుందని నిపుణులు చెబుతున్నారు.