జలగల వైద్యం గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Published : Jul 15, 2021, 04:14 PM IST

ఆయుర్వేదమే కాదు ఆధునిక వైద్య శాస్త్రం కూడా శస్త్రచికిత్స, ఇతర మైక్రో సర్జరీ ప్రయోజనాల కోసం జలగలను ఉపయోగిస్తుంది. ఎందుకంటే జలగలు చెడు రక్తాన్ని పీల్చేస్తే ఆ ప్రాంతంలో  పెప్టైడ్లు,  ప్రోటీన్ల రూపంలో యాండీకాగులెంట్లను స్రవిస్తాయి.

PREV
110
జలగల వైద్యం గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

పూర్వకాలంనుంచి ఆయుర్వేదంలో జలగల వైద్యం బాగా ప్రాచుర్యంలో ఉందన్న సంగతి మీకు తెలుసా? నొప్పి లేని ఈ వైద్యంతో నాడీ వ్యవస్థ క్రమరాహిత్యాలు, దంత సమస్యలు, చర్మ వ్యాధులు, అంటువ్యాధుల చికిత్సకు అద్బుతంగా పనిచేస్తుందని తెలుసా?

210

ఆయుర్వేదమే కాదు ఆధునిక వైద్య శాస్త్రం కూడా శస్త్రచికిత్స, ఇతర మైక్రో సర్జరీ ప్రయోజనాల కోసం జలగలను ఉపయోగిస్తుంది. ఎందుకంటే జలగలు చెడు రక్తాన్ని పీల్చేస్తే ఆ ప్రాంతంలో  పెప్టైడ్లు,  ప్రోటీన్ల రూపంలో యాండీకాగులెంట్లను స్రవిస్తాయి.ఇవి బ్లెడ్ క్లాట్స్ తొలగిస్తాయి. దీనివల్ల గాయాలు త్వరగా నయం అవుతాయి. అంతేకాదు ఈ చికిత్స తక్కువ ఖర్చుతో కూడుకున్నది కూడా.. 

310

ఈ జలగల వైద్యం ఎలా పని చేస్తుంది?

హంగేరి, స్వీడన్‌లో సాధారణంగా కనిపించే వైద్యానికి పనికివచ్చే జలగలు మూడు దవడలను కలిగి ఉంటాయి. ఒక్కొక్కటి ఒకే వరుస దంతాలతో ఉంటాయి. ఇవి వ్యక్తి చర్మంలోకి చొచ్చుకుపోవడానికి..అక్కడ వారి లాలాజలంలో ఉండే ప్రతిస్కందకాలను ఇంజెక్ట్ చేయడానికి ఈ పళ్ళను ఉపయోగిస్తాయి. ఆ తరువాత, జలగలు రోగి నుండి సుమారు అరగంట వరకు రక్తాన్ని పీలుస్తాయి. జలగకు కొన్ని మిల్లీలీటర్ల రక్తాన్ని మాత్రమే పీలుస్తుంది.

410

డయాబెటిస్ సమస్యల వల్ల ఆపరేషన్ వీలుకాని వారు, గుండె జబ్బుతో బాధపడుతున్నవారు, కాస్మెటిక్ సర్జరీతో మృదు కణజాలం కోల్పోయే ప్రమాదం ఉన్నవారు ఈ జలగల వైద్యంతో ప్రయోజనం పొందవచ్చు. వెరికోస్ వెయిన్స్ వల్ల నరాల్లో గడ్డకట్టిన రక్తాన్ని తొలగించడానికి కూడా ఈ జలగల చికిత్స బాగా ఉపయోగపడుతుంది. 

510

గుండెజబ్బులు :గుండెల్లో మంటను తగ్గించి, రక్త ప్రవాహాన్ని పెంచే సామర్థ్యం ఉన్నందున, జలగల చికిత్సను గుండె జబ్బు ఉన్నవారికి ఉపయోగిస్తారు. వాస్కులర్ డిసీస్ లీచ్ థెరపీ చక్కగా ఉపయోగపడుతుందని నిపుణులు అంగీకరించారు. 

610

క్యాన్సర్ : జలగల లాలాజలంలో లభించే ప్లేట్‌లెట్ నిరోధకాలు, ప్రత్యేకమైన ఎంజైమ్‌లున్న కారణంగా, క్యాన్సర్ చికిత్సలో జలగలు బెస్ట్ గా కనుగొనబడింది. రక్తసంబంధిత ప్రాణాంతక వ్యాధులు ఉన్నవారికి లీచ్ థెరపీ సిఫారసు చేయబడింది. ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలను తగ్గిస్తుందని నిరూపితమయ్యింది. శరీరంలో జలగల లాలాజలం ఇంజెక్ట్ చేయడం వల్ల క్యాన్సర్ కణాలు శరీరంలో వ్యాపించకుండా ఉన్నాయని నిరూపితమయింది. 

710

డయాబెటిస్ : షుగర్ వల్ల కలిగే వాస్కులర్ అనారోగ్యాలు... కాలి, వేళ్లు, చేతులు, పాదాలకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి..లేదా ఆపేస్తాయి. దీనివల్ల ఆ కణజాలాలు రక్త సరఫరా లేకపోవడం వల్ల చనిపోతాయి. డయాబెటిస్ లో కలిగే గాయాలు, దెబ్బల్లో ఇది చాలా సాధారణంగా కనిపిస్తుంది. జలగల వైద్యం వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదం లేకుండా దెబ్బతిన్న కణజాలాలకు రక్తప్రసరణ పెంచడానికి జలగల వైద్యం బాగా పనిచేస్తుంది. 

810

సౌందర్య ప్రయోజనాలు : జలగల వైద్యంతో బట్టతల మీద జుట్టును మొలిపించడానికి..జుట్టు రాలకుండా నిరోదించడానికి కూడా అద్బుతంగా వాడతారు. 

910

ఈ వైద్యానికి వెళ్లేముందు పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, రక్తహీనత, రక్తం గడ్డకట్టే సమస్యలు లేదా ధమనులు దెబ్బతిన్న వారికి లీచ్ థెరపీ సిఫారసు చేయబడలేదు. సాధారణంగా 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు కూడా దీనికి దూరంగా ఉండాలి. 

1010

జలగల వైద్యంలో ఏదైనా తేడా వస్తే లీచ్ సెషన్ తరువాత ఆ ప్రాంతంనుంచి రక్తం కారిపోతుంది. జలగ కాటు వల్ల ఏర్పడిన రంధ్రం మూసుకుపోదు. 

జలగలు మందులకు నిరోధకత్వాన్ని ఏర్పరచుకున్న సూక్ష్మక్రిములతో సహా బాక్టీరియా సంక్రమణకు తోడ్పడతాయి. అందుకే వీటిని వాడేముందు ఇవన్నీ దృష్టిలో ఉంచుకోవాలి. 

click me!

Recommended Stories