ఏదైనా చిన్న పనిని చేయండి: అది మిమ్మల్ని ఎక్కడి వరకు తీసుకెళుతుందో చూడండి. అంటే మీరు ఒకరికొకరు బాడీ మసాజ్ లు చేసుకోవడం, లేదా నగ్నంగా పడుకోవడం వంటివి చేయండి. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మీ భాగస్వామికి మంచి సర్ప్రైజ్ ను ఇస్తాయి.
కొత్త ప్లేస్ కు వెళ్లండి: అది విలాసవంతమైన హోటల్ రూం కావొచ్చు. లేదా మీ లివింగ్ రూమ్ లో కూడా కావొచ్చు. లేదా మీరు సాధారణంగా చేసే దానికంటే భిన్నమైన ఫర్నిచర్ పై సెక్స్ ను ప్రయత్నించండి. ఇది మీకు మంచం మీదికంటే ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే సెక్స్ లో ఎక్కువ సేపు పాల్గొనేలా కూడా చేస్తుంది.