ఈ పవిత్రమైన రోజున మీ హృదయం శ్రీకృష్ణుని దివ్య ప్రేమతో నిండి ఉండాలి. ఆయన ఆశీర్వాదాలు మీపై ఎప్పుడూ ఉండాలి. హ్యపీ జన్మాష్టమి.
కృష్ణుని నిత్య ప్రేమ, అనుగ్రహం ఈ రోజే కాదు.. మీ జీవిత ప్రయాణంలో ప్రతిరోజూ మీ జీవితాన్ని సుసంపన్నం చేయాలి. జన్మాష్టమి శుభాకాంక్షలు.
శ్రీకృష్ణుడు మీకు, మీ కుటుంబానికి శాంతి, సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జన్మాష్టమి శుభాకాంక్షలు